సినీ ఇండస్ట్రీలో కొత్త రూల్.. ఇకపై హీరోయిన్స్ అలా చేస్తే తాట తీసి పడేస్తారు..ఎందుకంటే..?

frame సినీ ఇండస్ట్రీలో కొత్త రూల్.. ఇకపై హీరోయిన్స్ అలా చేస్తే తాట తీసి పడేస్తారు..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
ఎస్ ప్రజెంట్ ఈ వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి గుబులు పుట్టిస్తుంది . నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ వాళ్లకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు . కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాల నటిస్తాం కానీ ప్రమోషన్స్ కి రాము అంటూ ధైర్యంగా చెప్తారు . మరి కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి రావాలి అన్న కూడా డబ్బులు ఇవ్వాలి అని సినిమాలో ఇచ్చిన రెమ్యూనరేషన్ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే వస్తాము అని ఓపెన్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


అయితే అలాంటి వాళ్ళకి చెక్ పెడుతూ సినీ మండలి కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపై సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కానీ హీరోయిన్ కానీ ఒక సినిమాకి వర్క్ చేస్తే ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రమోషన్స్ మొత్తం కూడా నిర్వహించాల్సిన డ్యూటీ వాళ్ల పైనే ఉంటుంది అని .. దానికి ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు అని .. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారే తప్పిస్తే .. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి మాత్రం రావడం లేదు అని..


 అది చాలా తలనొప్పులు తీసుకొస్తుంది అని ఆ కారణంగానే సినీ మండలి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా కొంతమంది టాప్ హీరోయిన్స్ మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్న మూమెంట్లోనే సినీమండలి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త బాగా హల్చల్ చేస్తుంది. చూడాలి మరి ఇకపై హీరోయిన్స్ ఏ విధంగా తమ డెసిషన్ ని మార్చుకుంటారు. సినిమాకి ప్రమోషన్స్ ఏ విధంగా నిర్వహిస్తారు అనేది...????

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: