
రక్షిత్ శెట్టి తర్వాత విజయ్ దేవరకొండ కన్నా ముందు రష్మిక ఆ హీరోని ప్రేమించిందా..? ఏం ట్విస్ట్ రా ఇది..!
ఆమె కెరియర్ లో తీసుకున్న కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ కి భారీ మూల్యం చెల్లించుకునే విధంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు. మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా - రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుని బ్రేకప్ చేసిన విషయం అందరికీ తెలుసు . అయితే రక్షిత్ శెట్టి ని ప్రేమించే ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక మందన్నా.. బ్రేకప్ తర్వాత హీరో విజయ్ దేవరకొండకు బాగా కనెక్ట్ అయింది . పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా ఆ విషయాన్ని పరోక్షకంగానే ఓపెన్ గా చెప్పేసింది .
అయితే రక్షిత్ శెట్టి తర్వాత విజయ్ దేవరకొండ కన్నా ముందు ఆమె మరొక హీరో తో కూడా ప్రేమాయణం కొనసాగించింది అంటూ వార్తలు వినిపించాయి . ఆ హీరో మరెవరో కాదు నాగశౌర్య . ఎస్ నాగశౌర్య నటించిన ఛలో సినిమా ద్వారానే ఆమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది . వీళ్ళ మధ్య చనువు చూసి చాలా మంది వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ అనుకున్నారు . అయితే ఆ విషయంపై ఇద్దరు కూడా రియాక్ట్ కాలేదు . దీంతో నిజంగానే నాగశౌర్య - రష్మిక ప్రేమించిందా..? అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అదే నిజమైతే మాత్రం విజయ్ దేవరకొండ నెంబర్ "త్రీ" అని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!