
వామ్మో: మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్ చెల్లి.. ఇంత హటా...!
ఐషా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలోకి నిరంతరం బోల్డ్ ఫోటోలతో చెలరేగిపోతూ ఉంటుంది.ఈమధ్య వెబ్ సిరీస్లలో మ్యూజిక్ వీడియోలలో కూడా నటిస్తూ అందచందాలతో యూత్ ని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. సినిమా అవకాశాలు రాకపోయినా ఫిట్నెస్ విషయంలో బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా బిజీగా ఉంటుంది ఐషా. తాజాగా ఈ ఆమ్మడి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
పర్పుల్ కలర్ దుస్తులలో బికినీ దుస్తులు ధరించి పూలు పెట్టుకొని మరి స్విమ్మింగ్ పూల్ పక్కన కూల్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేచురల్ హెయిర్ స్టైల్ తో లైట్ మేకప్ తో మరింత అందంగా మెరిసిపోతూ తన ఎద అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఐషా తన ఫోటోలకి ఒక క్యాప్షన్ కూడా ఇలా రాసుకుంటూ ఈ ప్రదేశం నా పేరును మెల్లగా పిలవడం కాదు బిగ్గరగా అరిచింది అంటూ ఒక క్యాప్షన్ ని రాసుకొచ్చింది. సినిమాలలో మరిన్ని అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న ఐషాకి మరి ఈ గ్లామర్ ఫోటోలు చూసిన తర్వాత దర్శక నిర్మాతలు అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి. అక్క నేహా శర్మ కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది తప్ప సరైన విజయం అందుకోలేదు.