
పాపం: పెళ్లి చేసుకోమంటు శృతిహసన్ పై ఒత్తిడి.. ఎవరంటే..?
అయితే ఈ నోట్ లో 2025 మెమొరబుల్ ఇయర్ అని ఫీలవుతున్నానని తెలిపింది. ప్రస్తుతం కూలి అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. ఈ సినిమా షూటింగ్ సెట్లో శృతిహాసన్ పుట్టినరోజు వేడుకలని చేసుకున్నది. శృతిహాసన్ చేతిలో కూలి సినిమానే కాకుండా ట్రైన్ అరే మరొక సినిమాలో కూడా నటిస్తూ ఉన్నది. అలాగే సలార్ 2 చిత్రంలో కూడా నటించబోతోంది. శృతిహాసన్ 2025 తనకి మెమోరబుల్ ఇయర్ అని చెబుతూ ఒక నోట్ ని విడుదల చేయగా ఆమె అభిమానులు ఈ ఏడాది అయిన మెమొరబుల్ ఇయర్ చేసుకోవడానికి పెళ్లి చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది ఈసారైనా సరైన బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకొని వివాహం చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది 40 సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపు వివాహం చేసుకోమని సలహాలు ఇస్తున్నారు అయితే తనకి మాత్రం వివాహం మీద నమ్మకం లేదని ఇటీవలే తెలియజేసింది.. మరి అభిమానులు ఒత్తిడి మేరకు శృతిహాసన్ పెళ్లి విషయం పైన ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చిన్న వయసులోనే వివాహం చేసుకోగా మరి కొంతమంది ఏజ్ బార్ అవుతున్న కూడా వివాహం చేసుకోకుండా ఉన్నారు.