![ఇద్దరు స్టార్ హీరోల మధ్య టైటిల్ వార్.. మరి ఎవరు తగ్గుతారు..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/kollywood-heros-movie-titel-war-sivakarthikeyan-vijay-antoni9ddeae1a-8129-4c54-a74a-50cb47ee81e4-415x250.jpg)
ఇద్దరు స్టార్ హీరోల మధ్య టైటిల్ వార్.. మరి ఎవరు తగ్గుతారు..?
అమరన్ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో శివ కార్తికేయ తాజాగా డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలు హీరోగా నటిస్తూ ఉన్నారు. శివ కార్తికేయ 25వ సినిమా ఈ సినిమాని 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉండగా విభిన్నమైన కథతోనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేస్తూ పరాశక్తి అనే పేరును కూడా ఖరారు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగిందట.
అలా శివ కార్తికేయన్ ప్రకటించిన కొన్ని గంటలకే నటుడు విజయ్ ఆంటోని కూడ తన సినిమా టైటిల్ లోని పేర్ని రివిల్ చేస్తూ ఒక పోస్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించారట.. ఈ చిత్రాన్ని తమిళంలో శక్తి తిరుమగణ్ తినకెక్కించగా మిగిలిన భాషలలో పరాశక్తిగా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా విజయ్ ఆంటోని 25వ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇలా ఇద్దరు హీరోలు కూడా ఒకే టైటిల్ తో రెండు చిత్రాలను ప్రకటించడం పైన చాలామంది నేటిజెన్సీ సైతం వీరి గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోల మధ్య యుగో వార్ నడుస్తోందా లేకపోతే అనుకోకుండా ఇలా సినిమా టైటిల్ని ప్రకటించారా అనే విషయం తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. మరి ఎవరు వెనక్కి తగ్గుతారు లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి.