ఒక్క సినిమా కూడా లేదు.. స్టార్ హీరోయిన్లను మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..?

frame ఒక్క సినిమా కూడా లేదు.. స్టార్ హీరోయిన్లను మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..?

Amruth kumar
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలామంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఎంతో  సందడి చేస్తున్నారు .. ఈ రీసెంట్ టైమ్స్ లో యంగ్ హీరోయిన్లు చాలా మంది ఊహించని రేంజ్ లో ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతున్నారు .. తెలుగు ప్రేక్షకులు కూడా కొత్త అందాలను బాగా ఆస్వాదిస్తున్నారు .. ఈ క్రమంలోనే చాలామంది బ్యూటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు .. ఇలా వచ్చి పాపులర్ అయిన వారిలో శ్రీ లీలా , కృతి శెట్టి ఇలాంటివారు ఎంతోమంది ఉన్నారు .. అలాగే సెలబ్రిటీకి సంబంధించిన పిల్లలు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు .. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు .. ఇలా వచ్చిన స్టార్ కిడ్స్ చాలామంది చిత్రపరిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు .. ఇక ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఆమె అందాలకు ఇప్పటికే యువత కింద మీద పడి చచ్చిపోతున్నారు .. ఇప్పటికి ఒక సినిమా కూడా చేయలేదు కానీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకుంది .. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరూ అనుకుంటున్నారా ..? తన అందాలతో కుర్రకారు మతులు చెడగొడుతుంది.

ప్రస్తుతం ఉన్న చాలా మంది బ్యూటీలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు .. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా ఇప్పటికే చాలామంది భామలు తమ అందంతో అభిమానులను పెంచుకున్నారు .. అలాగే వాటితో సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నారు .. అదే విధంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీ కిడ్స్ ఎంతమంది వచ్చినా కూడా అందరూ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవలేకపోతున్నారు .. కొందరు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు .. ఇక ఇప్పుడు చెప్పబోయే ఓ క్రేజీ భామ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టబోతుంది .. ఇంతకీ ఈ బ్యూటీ మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత .

ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . . సినిమాల్లోకి రాకముందే ఈ బ్యూటీ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది .. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో య‌క్టివ్ గా ఉండే సుప్రీత .. రెగ్యులర్గా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు వీడియోలను నెట్టిజెల్లతో పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది .. అలాగే తన తల్లితో కలిసి పలు హాట్ వీడియోలు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది బ్యూటీ .. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందంతో ప్రేక్షకులను ఎప్పుడూ మంత్ర ముగ్గులు చేస్తూ ఉంటుంది .. ఇక సుప్రీత హాట్ ఫోటోలకు వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది .. కాగా ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది .. రీసెంట్ గానే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి .. అయితే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఫారెన్ టూర్ లో విహరిస్తూ తన పరువాలతో నెట్ లోనే మంటలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: