ఆ అందాలకు హైలెట్ చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. అందాల దాటికి కుర్రాళ్ళు ఫిదా..?

frame ఆ అందాలకు హైలెట్ చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. అందాల దాటికి కుర్రాళ్ళు ఫిదా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో నిధి అగర్వాల్ ఒకరు . ఈమె సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ నటి మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈమె ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.


ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ మూవీలలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో బారి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీలు మంచి విజయాలను అందుకుంటే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం తెలుగు సినిమా పరిశ్రమలో పెరిగే అవకాశం ఉంది. సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా తన అందాలతో వెండి తెరపై సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది.


తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో నీది అగర్వాల్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: