హాట్ అందాలతో రెచ్చిపోయిన సంయుక్త.. ఇలా చేస్తే కుర్రాలను ఆపడం కష్టమే..?

frame హాట్ అందాలతో రెచ్చిపోయిన సంయుక్త.. ఇలా చేస్తే కుర్రాలను ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మణులతో సంయుక్త మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈమె దగ్గుబాటి రానా కి జోడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకి వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. భీమ్లా నాయక్ మూవీ తర్వాత ఈమె బింబిసారా , సార్ , విరూపాక్ష , డెవిల్ అనే తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది.


భీమ్లా నాయక్ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష , డెవిల్ మూవీ లలో డెవిల్ మూవీని మినహాయించి అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.


తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm

సంబంధిత వార్తలు: