'సంక్రాంతికి వస్తున్నాం'లో ఐశ్వర్య రాజేష్ కాకుండా ఆ హీరోయిన్ పెట్టి ఉంటే బాగుండేదా..? జనాలు ఉచిత సలహా..!

frame 'సంక్రాంతికి వస్తున్నాం'లో ఐశ్వర్య రాజేష్ కాకుండా ఆ హీరోయిన్ పెట్టి ఉంటే బాగుండేదా..? జనాలు ఉచిత సలహా..!

Thota Jaya Madhuri
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా వెంకటేష్ - ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకి హైలెట్గా మారాయి . అంతేకాదు వెంకటేష్ ని చాలాకాలం తర్వాత మళ్లీ ఫ్యామిలీ హీరోగా చూసామంటూ ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు వెంకీ మామ ఫ్యాన్స్ .

అయితే ఈ సినిమా చూసిన తర్వాత జనాలకు వెంకటేష్ పక్కన ఐశ్వర్య రాజేష్ కాకుండా అంజలి అయ్యుంటే మాత్రం ఇంకా బాగుండేది అని  చెప్పుకొస్తున్నారు. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది . ఆ తరువాత 'మసాలా' సినిమా వచ్చింది. ఇద్దరి కమబోకి మంచి మార్కులే పడ్డాయి. అనిల్ రావిపూడి - ఐశ్వర్య రాజేష్ వాళ్ళ క్యారెక్టర్ లో నటించ లేదు. జీవించేశారు.

అయితే ఐశ్వరయ రాజేష్ రోల్ లో హీరోయిన్ అంజలి ని చూపించి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు . ఐశ్వర్య రాజేష్ కూడా బాగానే చేసింది. కానీ ఇంకా సినిమా బాగుండాలి అంటే అంజలి ఆ ప్లేస్ లో ఉంటే అదిరిపోయేది అని క్లారిటీ ఇస్తున్నారు. నిజమే ఆ క్యారెక్టర్ లో అంజలి నటించి ఉంటే మాత్రం సినిమా వేరే లేవల్ లో ఉండేది.  సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా హైలెట్ గా మారిపోయింది. రీసెంట్ గా నే 'గేమ్ చేంజఋ సినిమాలో నటించింది అంజలి. ఈ సినిమా మిక్స్ట్ టాక్ అందుకున్న..అంజలి పర్ ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: