సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్ని ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ ఆ పని చేయని ప్రభాస్.. ఎందుకంటే..?
అలాంటి ప్రభాస్.. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇప్పటివరకు ఆయన ఓ పని మాత్రం చేయలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అఫ్కోర్స్ అలా చేయనందుకు ఫాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ కి మందు తాగే అలవాటు అస్సలు లేదు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ప్రభాస్ సిగరెట్ కూడా తాగడు. ఆయనకి ఎటువంటి బ్యాడ్ హాబిట్స్ కూడా లేవు . ప్రభాస్ కు ఉన్న ఒకే ఒక హాబిట్ ఫుడ్ తినడం. బిర్యాని కనిపిస్తే చాలు ఎంత పెద్ద డైటింగ్ లో ఉన్నా సరే వెంటనే మానేసి కుమ్మి కుమ్మి పడేస్తాడు .
అంతే తప్పిస్తే మిగతా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి ప్రభాస్ కి లేవు. అయితే ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని ఏళ్లు అవుతున్న ఆయన బర్త్డ డే పార్టీ కారణంగా లేకపోతే ఏదైనా సినిమా హిట్ అయిన కారణంగా.. లేకపోతే మరి ఏ కారణంగా అయినా సరే మందు పార్టీ ఇచ్చిన సందర్భాలే లేవు . ఎస్ ప్రభాస్ ఇప్పటివరకు తన ఫ్రెండ్స్ కి కానీ సినిమా సభ్యులకు కానీ మందు పార్టీ ఇచ్చిందే లేదు. ఇదే విషయాన్ని రెబెల్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మా హీరో జెన్యూన్ ..ప్రభాస్ అన్న నువ్వు తోపు ..అంటూ ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు . మొదటినుంచి ఎందుకో ప్రభాస్ కి ఆల్కహాల్ అంటే పెద్దగా ఇష్టం ఉండదట , అంతేకాదు ప్రభాస్ ఎవరికైనా డబ్బు సహాయం చేస్తాడు కానీ ఇలా మందు పార్టీలు చేసుకుంటాను డబ్బులు ఇవ్వరా ..? అంటే మాత్రం ఇవ్వడట. అది ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే . అసలు డబ్బులు ఇవ్వరట . ఇది ఆయనలోని మంచితనం అంటున్నారు రెబెల్ అభిమానులు..!