కెమెరాకు చిక్కిన శ్రీలీల-సైఫ్ అలీ కొడుకు ఫొటోస్...మ్యాటర్ ఏంటంటే?

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్ లలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల.శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తక్కువ కాలంలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జతకట్టే స్థాయికి ఎదిగింది.ఒకేసారి తొమ్మిది సినిమాలపై సైన్ చేసి సెన్సేషనల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నాసరే అందులో భగవంత్ కేసరి సినిమా తప్ప ఏ సినిమా ఆమెకు పేరు తీసుకురాలేదు.దీంతో ఈ బ్యూటీ ఆఫర్లు వస్తున్నాసరే ఆచి తూచి వాటిలో మంచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.తెలుగు తెరకు మాత్రమే పరిచయమైన శ్రీలీల త్వరలోనే బాలీవుడ్‌లోనూ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.దేవర సినిమాతో తెలుగు తెలకు పరిచయం కాబోతున్న స్టార్ హారో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్.ఈ క్రమంలోనే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో కలిసి రీసెంట్ గా మీడియా కంట పడింది బ్యూటీ.

అయితే ఈ అమ్మాయికి అతనితో ఏం పని అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.డాక్టర్ కూతురు.. కాబోయే డాక్టర్ అయిన శ్రీలీల సినిమా రంగంలో చాలా ఎత్తుకు ఎదగాలని అనుకుంటుంది. అందుకే బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుంది. 'స్త్రీ 2' సినిమా నిర్మించిన మాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి శ్రీలీల వెళ్ళింది. ఆ సమయంలో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం కూడా అక్కడే ఉన్నాడు. శ్రీలీల కెమెరాలకు పోజులిచ్చింది. చాలా గ్లామరస్ గా కనిపించింది. సైఫ్ కొడుకుతో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం ఇప్పుడు శ్రీలీల దగ్గర 5 సినిమాలు ఉన్నాయి. నితిన్ తో 'రాబిన్ హుడ్', పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజ తో 'మాస్ జాతర' సినిమాలు చేస్తోంది.శివ కార్తికేయన్ 25వ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈమె తమిళంలోకి కూడా అడుగుపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: