ట్రెండీ దుస్తులలో అషు రెడ్డి అందాల జాతర..!
హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకొని అందంతో తన ఇంస్టాగ్రామ్ లో మైమరపిస్తూ ఉంటుంది అషు రెడ్డీ. తన కెరియర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఫిట్నెస్ తో అందరిని స్లిమ్ లుక్కుతో మాయ చేస్తూ ఉన్నది. తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు లక్షలలో వ్యూస్ వస్తూ ఉంటాయి. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ నెట్ టాప్ ధరించుకొని మరి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అషు రెడ్డీ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటోలలో అషు రెడ్డీ మరింత గ్లామర్ గా కనిపిస్తూ లో అందాలను చూపిస్తూ ఎద అందాలతో హైలైట్ చేస్తూ అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ కూడా జత చేసింది. నాకు ఎలాంటి స్టైలిష్ అవసరం లేదని ఎందుకంటే తానే ఒక స్టైల్ అంటూ ఒక క్యాప్షన్ ని రాసుకొచ్చింది. అయితే ఈ క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఈ ఫోటోలు కూడా ఉన్నాయంటూ అభిమానులు నెటిజెన్స్ ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా హీరోయిన్గా నటించే అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.