ఆ రీజన్ వల్లే చదువు మానేశానని చెప్పిన పవన్ కళ్యాణ్.. బాగా చదివేవాడినే కానీ?
ఆ చదువు క్లాస్ రూంలో కూడా లేదని అందుకే తాను చదువు మానేశానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే తాను కొనిస్తానని నా దగ్గరున్న పుస్తకాలు మాత్రం ఇవ్వనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కోటి రూపాయలైనా ఇస్తాను కానీ పుస్తకాలు మాత్రం ఇవ్వనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ కామెంట్లు, పవన్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు నిర్మాతల వల్లే తన సినిమాల షూటింగ్స్ ఆలస్యం అయ్యాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కొత్త కథలను వినడం లెదిఅని కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. పవన్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. పవన్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.