చాలా మంది ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడటానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని నెలల తర్వాత ఓటీటీకి వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో ప్రేక్షకులు ఎక్కువగా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాలు థియటర్స్‌లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ సినిమానే ఓటీటీని షేక్ చేస్తోంది.ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు టవల్ హెడ్.ఈ మూవీలో వయసుకు వచ్చిన ఒక అమ్మాయికి ఆ ఫీలింగ్స్ వస్తే, వాటిని తీర్చుకునే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది.
ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టవల్‌హెడ్ మూవీని 2007లో అలన్ బాల్ రచించి దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ మూవీని అలిసియా ఎరియన్ నవల ఆధారంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 8, 2007న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నథింగ్ ఈజ్ ప్రైవేట్ పేరుతో ఈ మూవీ ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఒంటరిగా మాత్రమే ఈ రొమాంటిక్ మూవీని చూడాలి. హాట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలసి ఈ మూవీని అసలు చూడలేము.జగీర అప్పుడే టీనేజ్లో అడుగు పెడుతుంది. జగిర తల్లిదండ్రులు కొన్ని కారణాలవల్ల విడిపోయి ఉంటారు. జగిర తల్లి ఒక బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తూ ఉంటుంది. అయితే అతని ప్రవర్తన మీద అనుమానం వచ్చి, తన మాజీ భర్త దగ్గరికి జగీరని పంపిస్తుంది.
అక్కడికి వెళ్లిన జగీర పొట్టి డ్రస్సులు వేసుకుంటూ ఉంటే తండ్రి కోప్పడతాడు. మరోవైపు వీళ్ళ ఇంటి పక్కన, ట్రైవిస్ అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఇతనికి రొమాంటిక్ బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. వాటిని చూసిన జగీరా తనకి కూడా ఒకటి కావాలని తీసుకుంటుంది. వాటిని చదువుతూ తృప్తి పొందతూ ఉంటుంది. ఈ విషయం గమనించిన ట్రైవిస్, జగీరతో ఎలాగైనా గడపాలనుకుంటాడు. మరోవైపు స్కూల్లో థామస్ అనే స్టూడెంట్ జగీరకి పరిచయం అవుతాడు. థామస్ జగిరతో చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. థామస్తో జగిరాని చూసిన తండ్రి, వాడితో తిరగద్దని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు ట్రైవిస్ వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నానని, రావడానికి టైమ్ పడుతుందని అబద్దం చెప్పి ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు. ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉన్న జగిర లైఫ్ ఎటు వెళ్తుంది? ఈమె చేస్తున్న పనులకు ఫుల్ స్టాప్ పడుతుందా? తండ్రికి ఈ విషయాలు తెలుస్తాయా? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టవల్ హెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.