చీకటి పడ్డాక ఆ కోరిక తీరాల్సిందే..మరోసారి నటి అలాంటి కామెంట్స్!
ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లోని పలు విషయాలను వెల్లడించింది. 'రాత్రి 9 దాటితే ఉవ్విల్లూరుతాను. ఆ కోరికను వద్దు అని నాకు నేను చెప్పుకున్న కూడా చెయ్యకుండా ఆగలేకపోతున్నాను. అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి నేను లొంగిపోతున్నాను. కొన్నిసార్లు తెల్లవారగానే దాన్ని తలుచుకుని గిల్టీగా ఫీల్స్ అవుతున్నాను. మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకున్నా' అని కస్తూరి చెప్పింది. ఆ కోరిక ఏంటంటే తనకి తొమ్మిది దాటితే ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట.. ఉదయం లేచి ఎందుకు తిన్నా అని ఫీల్ అవుతుందట. ఇక ఈ కోరిక విన్న నెటిజన్స్ ఇదేం వింత కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కస్తూరి తల్లిదండ్రులు సుమతి, న్యాయవాది శంకర్. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. కస్తూరి ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత, 1992లో మిస్ చెన్నైగా గెలుపొందింది. అదే సంవత్సరంలో, కస్తూరి ఫెమినా మిస్ మద్రాస్ అందాల పోటీని కూడా గెలుచుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడు, కస్తూరి డొమైన్‌పై ఆసక్తితో మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. కస్తూరి శంకర్ నటన జీవితం 1991లో ఆతా ఉన్ కోయిలీలే చిత్రంతో ప్రారంభమైంది.