అద్గది.. రేవంత్ రెడ్డి నా మజాకా.. ఆ వీడియో ప్లే చేసి సినిమా వాళ్లకే లైవ్ లోనే సినిమా చూపించిన తెలంగాణ సీఎం..!

Thota Jaya Madhuri
ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో దేశవ్యాప్తంగా తన పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యేలా చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. నిజానికి రేవంత్ రెడ్డి చేసే పని నిజంగా న్యాయమైనది అంటూ చాలామంది జనాలు నమ్ముతున్నారు . డబ్బు ఉన్న సెలబ్రిటీ చనిపోతే ఇలాగే వదిలేస్తారా..? ఒక అమాయకురాలు తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకునింది .


పుష్ప సినిమా కారణంగా ఇద్దరు బిడ్డలు తల్లి లేకుండా అయిపోయారు . తల్లి లేకుండా పెరగడం ఎంత కష్టమైన విషయం అందరికీ తెలియదా..? అంటూ కామన్ పీపుల్స్ బన్నీపై ఎలా మండిపడుతున్నారో మనం చూస్తున్నాం. బన్నీ చేసిన చిన్న తప్పు ఆయన కెరియర్ను సర్వాన్ని నాశనం అయిపోయేలా చేసింది అంటూ కూడా మండిపడుతున్నారు . అయితే రేవంత్ రెడ్డితో సినీ సభ్యులు ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు . మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది . అయితే మీటింగ్లో రేవంత్ రెడ్డి చాలా హుందాగా ప్రవర్తించారు అంటూ టాక్ బయట వినిపిస్తుంది.


సినీ సభ్యులను చాలా మర్యాదపూర్వకంగా గౌరవంగానే మాట్లాడారు. అయితే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ ప్రస్తావన వచ్చిందో అప్పుడే వెంటనే ఎదురుగా ఉన్న స్క్రీన్ పై సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన వీడియో ప్లే చేసి మరి అక్కడ ఉండే సినిమా వాళ్లకు బొమ్మ పడేలా చేశారట.  ఆ వీడియో చూసిన తర్వాత ఒక్కరు అంటే  ఒక్కరు కూడా నోట మాట రాకుండా సైలెంట్ అయిపోయారట . అంతలా సీఎం రేవంత్ రెడ్డి పక్క ప్రూఫ్ తోనే బన్నీని  అరెస్టు చేయించే దిశగా ముందుకు వెళుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది . మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జనాలకి సినిమాలు చూపించే సినిమా సభ్యులకి సినిమా చూపించాడు అంటూ ఘాటు ఘాటుగా కౌంటర్స్ పడుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: