బన్నీ పుష్ప3లో నటిస్తే 5000 కోట్ల కలెక్షన్లు పక్కా.. సంచలన రికార్డ్స్ అంటూ?

Reddy P Rajasekhar
అల్లు అర్జున్ పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ 360 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే  పుష్ప ది రూల్ ఏకంగా 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని బాహుబలి2, దంగల్ కలెక్షన్లను పుష్ప ది రూల్ బ్రేక్ చేస్తుందా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్జం.
 
బన్నీ పుష్ప3 సినిమాలో నటిస్తే 5000 కోట్ల కలెక్షన్లు పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కావడానికి 4 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. పుష్ప ది ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాలో ట్విస్టులు వేరే లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. పుష్ప ది ర్యాంపేజ్ కోసం ఇతర భాషల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 
దర్శకుడు సుకుమార్ ఊహించని ట్విస్ట్ తో పుష్ప ది రూల్ ను ముగించిన నేపథ్యంలో పుష్ప ది ర్యాంపేజ్ సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది ర్యాంపేజ్ 1500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాల బడ్జెట్ల లెక్కలు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో మారిపోయాయి.
 
పుష్ప ది ర్యాంపేజ్ మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ సినిమాలో రష్మిక పాత్ర ఉంటుందో లేదో చూడాలి. సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్ క్రేజ్ మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: