టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌.. హీరో సీక్రెట్ ప్రేమ‌... అంతా గ‌ప్‌చుప్‌గానే..?

Amruth kumar
ఆమె ఓ క్రేజీ యంగ్ హీరోయిన్ .. అతడు క్రేజీ స్టార్ హీరో.. మంచి అందగాడు .. మంచి సినిమాలు చేశాడు .. ప్ర‌స్తుతం వరుస సినిమా డిస్కషన్లు జరుగుతున్నాయి .. ఎప్పటికైనా తెలుగు లో గొప్ప హీరో గా పేరు తెచ్చుకుంటాడు .. ప్రస్తుతం వ‌రుస‌ క్రేజీ సినిమాల్లో టైర్ 2 హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు .. ప్రెజంట్ జనాలు దృష్టి లో పడకుండా సైలెంట్ గా ఉన్నాడు .. అలాగే ఈ యంగ్ క్రేజీ హీరోయిన్ కూడా చకచకా సినిమాలు చేసుకుంటూ పోతుంది ..

ఈ తెలివైన అమ్మాయి .. ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటూ , ఎవరిని ఎంత వరకు రానివ్వాలో అంతవరకే రాణిస్తూ .. హుషారుగా ముందుకు పోతుంది .. ఈ అందమైన అమ్మాయి మీద ఎలాంటి గాసిప్ అనేది లేదు .. అంత జాగ్రత్తగా ముందుకు దూసుకుపోతుంది .. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం టాలీవుడ్ లో అక్కడక్కడ వైరల్ గా మారింది .. ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ ఇప్పుడు ప్రేమికులు గా మారే దశలో ఉన్నారని .. రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకుని జంట గా మారిన ఆశ్చర్యం లేదని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ టాక్‌ గట్టి గా వినిపిస్తుంది ..

ఇక  ఈ  ఇద్దరికీ పెద్ద వయసు కూడా కాదు  .. తొందర‌ ఏమీ లేదు .. పెళ్లి కన్నా ముందు ఇద్దరు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది కనుక .. ఎదురు ప్రస్తుతం ఎంతో సైలెంట్ గా ఉండే వాళ్ళు కాబట్టి ఈ ఇప్పటికి రూమర్ అలాగే ఉంటుంది .. నిప్పుగా మారటానికి ఇంకా టైం పట్టొచ్చు .  ఇక మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కాలమే నిర్ణయించాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: