నాన్న కోసం అలా చేసిన అల్లు అర్హ.. కన్నీళ్లు తెప్పిస్తున్న (వీడియో)..!

Thota Jaya Madhuri
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తండ్రి కూడా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. మనకు తెలిసిందే కూతుర్లు ఎక్కువగా అమ్మ కన్నా కూడా నాన్నని లైక్ చేస్తూ ఉంటారు ..నాన్నని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు . నాన్న ని ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోరు కూతుర్లు. అది అందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి తన కూతురు కొడుకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఒకానొక ఇంటర్వ్యూలో అల్లు అర్హ తండ్రిని ఏ రేంజ్ లో పొగిడేసిందో కూడా మనకి తెలుసు. కాగా తాజాగా అల్లు అర్జున్  అరెస్ట్ అయ్యాడు. 


సంధ్యా థియేటర్ తొక్కిసట ఘటణలో ఆయన ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు . బన్నీకి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత వెంటనే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా సరే అర్ధరాత్రి హైదరాబాద్ జైల్లోనే బన్నీని ఉంచేశారు జైలు అధికారులు.  అండర్ ట్రయిల్ ఖైదీగా 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్ వన్ రూంలో రాత్రంతా ఉంచారు. అల్లు అర్జున్ రాత్రంతా అసలు ఏమీ తినలేదట . అంతేకాదు నేలపైన పడుకుండిపోయాడట .


కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చంచల గూడా జైల్లు నుండి  రిలీజ్ అయ్యాడు . దానికి సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. జైల్లు నుంచి బయటకు వచ్చినా అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు . అక్కడ  అల్లు అరవింద్ తెల్లవారుజాము నుంచి అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు . అంతేకాదు తన తండ్రి కోసం అల్లుఅర్హా కూడా ఎదురు చూస్తుంది . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అల్లు అర్హ తన నాన్న ఎప్పుడు వస్తాడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది . అయితే అల్లు అర్హ తన నాన్న ఈ కారణంగా అరెస్టు అయ్యాడు అన్న విషయాలు తెలియనట్టే ఉంది. పాప తన నాన్న కోసం ఎదురుచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు అల్లుఅర్జున్ అభిమానులు. ఇక  ఎప్పుడూ మీరు ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయకూడదు అని.. ఇక  అల్లు అర్జున్ కి అన్ని మంచిడే రావాలి అంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: