వామ్మో: రెచ్చిపోయిన ఇనయా సుల్తానా.. అందాలతో మాయ..?

Divya
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ ఇనయా సుల్తానా బాగా సిపరచితమే.. ఈ అమ్మడు గ్లామర్ తో కుర్రకారుల హృదయాలను సైతం ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లావెండ్ కలర్ దుస్తులలో పలు రకాల ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.. ముఖ్యంగా స్లీక్ బ్రెయిడెడ్ హెయిర్ స్టైల్ తో పలు రకాల యాంగిల్స్ లో తన అందాలను చూపిస్తూ మాయ చేస్తోంది. ముఖ్యంగా తన లెగ్స్ అందాలతో పాటు ఎద అందాలను బిగుతుగా చూపిస్తూ సో క్యూట్ గా అనిపించుకుంటోంది ఈ అమ్మడు.

ఈ దుస్తులను తన అందాలను సైతం హైలెట్గా చేస్తూ  అందమైన ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది ఇనాయా సుల్తానా. ఈ అమ్మడు  స్కిన్ టోన్ తో మరింత హైలెట్గా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫోటోలకు ఇనయా నా వర్షన్ని అప్డేట్ చేసుకుంటున్నాను అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. స్పెషల్గా హైలైట్ గా తన డ్రెస్ అందాలతో నిలిచేలా చేసింది. ముఖ్యంగా ఎక్కడా కూడా బోరింగ్ అనిపించకుండా ఫోటోషూట్లతో మరింత అందంగా కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఇనాయా సుల్తానా తన వ్యక్తిగత జీవితం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి.. అయినప్పటికీ కూడా తన గ్లామర్ ఫోటోలతో మాత్రం మాయ చేస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ ఫోటోలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ట్రిప్స్ కి వెళ్తూ అక్కడ కూడా గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.. ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన కూడా ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈమె కెరియర్లో బిజీ అవ్వాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న సరైన కంటెంట్ దొరక్కకపోవడంతో వెనకడుగు వేస్తోంది సరైన పాత్ర వస్తే గ్లామర్ రోల్స్ చేయడానికి అయినా సిద్ధంగానే  ఉన్నదని. ఈమె షేర్ చేసే ఫోటోషూట్లను బట్టి చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: