రష్మికను ఫాలో అవుతున్న కీర్తి .. ఈ న్యూ టర్న్ ఈ ముద్దుగుమ్మకు విజయాలు ఇస్తుందా..?
ఇప్పటికే సౌత్ సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్ రోల్స్ లో కీర్తి సురేష్ నటించి అదరగొట్టారు.. అలాగే ఆ సినిమాల్లో మోడ్రన్ లుక్ లో కనిపించడంతో పాటు డ్యాన్సుల్లో కూడా ఇరగదీసింది .. కానీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న కీర్తి సురేష్ .. నార్త్ ఎంట్రీలో డిఫరెంట్ ఇమేజ్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు .. సౌత్ లో బ్లాక్ బస్టర్ హీట్ అయిన తేరిని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమిక్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ .. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ చేస్తుంది కీర్తి సురేష్ .. సౌత్ లో సమంత చేసీన్న క్యారెక్టర్ ను నార్త్‌లో కీర్తి రిప్లై చేస్తున్నారు .. గ్లామర్ షో తో పాటు పర్ఫామెన్స్ కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో ఆ క్యారెక్టర్ తో నార్త్ మార్కెట్లో జండా పాతాలని ఫిక్స్ అయింది ముద్దుగుమ్మ.
ఇప్పటికే రిలీజ్ అయిన తొలి సాంగు తోనే నాత్ డబ్ల్యూ మూవీలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో కీర్తి ఒక క్లారిటీ ఇచ్చేసింది .. ఇక బాలీవుడ్ లో మంచి పర్ఫామెర్గా ప్రూవ్ చేసుకుంటూనే బోల్డ్ ఇమేజ్ తోను ఆకట్టుకుంటుంది రష్మిక .. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే రూట్ ను ఫాలో అవుతుంది. మొదటి సినిమాలోనే గొప్పనటిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్‌కు రెడీ అన్న సిగ్నల్ ఇస్తుంది కీర్తి .. ఈ సినిమా హిట్ అయితే నార్త్ లో వరుస అవకాశాలతో బిజీ ఆ వచ్చిన ఆలోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ .. మరి బాలీవుడ్ కీర్తి సురేష్ కు ఎలా కలిసి వస్తుందో చూడాలి.