పుష్ప 2: రూ.1000 కోట్ల చేరువలో పుష్ప.. రికార్డుల మోత..!
అల్లు అర్జున్ తన నట విశ్వరూపంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఫిదా చేశారు.ముఖ్యంగా ఇండియాలో ఒకసారి కొత్త రికార్డులను సృష్టించారు పుష్పరాజ్. మొదటి రోజు నుంచి మూడు రోజులలోనే 829 కోట్ల రూపాయలతో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది పుష్ప-2. ప్రతి భాషలో కూడా భార్య కలెక్షన్స్ అని రాబట్టింది బాలీవుడ్ లో కూడా నాలుగో రోజు రూ .86 కోట్ల రూపాయలను వసూలు చేసిందట. ఇప్పటివరకు హిందీ చిత్రం కూడా సింగల్ డే లో ఇలాంటి రికార్డు నెలకొల్పలేదట.
మొత్తానికి బాలీవుడ్లో 291 కోట్లతో దూసుకుపోతోంది. రష్మిక హీరోయిన్గా నటించిన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా పండింది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా భారీ గాని క్రైస్త పెరిగినట్లు కనిపిస్తోంది. పుష్ప-2 చిత్రంతో అల్లు అర్జున్ ఇండియా నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ కూడా భారతదేశపు గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరిగా పేద సంపాదించారు.. మరి ముందు ముందు మరెంత కలెక్షన్స్ తో పుష్పరాజ్ హవ కొనసాగిస్తారో చూడాలి మరి.. పుష్ప-2 చివరిలో పుష్ప-3 ర్యాంపేజ్ అనే పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. మరి వీటి గురించి ఏదైనా అప్డేట్ ఇస్ ఉందేమో చిత్ర బృందం చూడాలి.