నిన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ..నెక్స్ట్ గొడవలు స్టార్ ఆ ఫ్యామిలీలోనే..?
మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ పై దాడి చేయించారు అని ..ఆకారణంగానే మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి తగ్గట్టే మోహన్ బాబు కూడా సోషల్ మీడియాలో పెట్టిన వెటకారమైన పోస్ట్ అభిమానులకి కొత్త రకాల డౌట్ లు క్రియేట్ చేస్తున్నాయి . దీనితో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ బై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . అదే విధంగా మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు వార్ ఎలా జరిగిందో మనం చూశాం.
మెగా ఫ్యామిలీలో జరిగే గొడవలు సైతం బయటికి వచ్చేసాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నెక్స్ట్ ఏ ఫ్యామిలీ సీక్రెట్స్ బయటకు రాబోతున్నాయి ..? అన్న విషయం హైలెట్గా మారింది . మరొకపక్క మంచు ఫ్యామిలీ గొడవలు ఓరేంజ్ లో వైరల్ అవుతున్నాయి . అయిత తర్వాత మాత్రం ఇలా ట్రోలింగ్ గురవాల్సింది అక్కినేని ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అక్కినేని అమలకు ఇష్టం లేనట్టుగానే ఉంది అంటూ ఫొటోస్ ఆధారంగా చెబుతున్నారు . దీంతో త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ లో గొడవలు జరుగుతాయని అభిప్రాయపడుతున్నారు . అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇదేం పైశాచిక ఆనందం రా బాబు అంటూ అలా ట్రోల్ చేసే వాళ్ళని గట్టిగా బూతులు తిడుతున్నారు..!