అందరూ అనుకున్నదే అయింది..శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోగానే నాగచైతన్యకు బిగ్ షాక్..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో నాగచైతన్య పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే.  మరీ ముఖ్యంగా సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను  పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియగానే జనాలు షాక్ అయ్యారు . నిన్న మొన్నటి వరకు మా మధ్య ప్రేమ లేదు దోమ లేదు అంటూ వాగేసిన వీళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు..? అంటూ కొంతమంది హద్దులు మీరిన కామెంట్స్ కూడా చేశారు . కానీ నాగచైతన్య మొదటి నుంచి అలాంటివి ఏమీ పట్టించుకోడు.


సింపుల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . చాలా తక్కువ మంది బంధువుల సమక్షంలో ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ మధ్య వీళ్ల పెళ్లి జరిగింది . కాగ వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. పెళ్లి తర్వాత నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పలు దేవాలయాల సందర్శిస్తూ వస్తున్నారు.  దానికి సంబంధించిన వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అవుతూ వచ్చాయి .


అయితే ఎక్కడా కూడా అఖిల్ అదేవిధంగా అమల కనిపించకపోవడంతో జనాలు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది నిజమైంది. శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్య త్వరగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు పంపించేసే విధంగానే ఉన్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . పైగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎటువంటి పోస్ట్ పెట్టలేదు.  ఇప్పుడు అసలు అమల - నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లను పట్టించుకోవడమే లేదు. దీంతో ఇక అక్కినేని ఫ్యామిలీకి నాగచైతన్య దూరం కావాల్సిందే అంటున్నారు కొంతమంది జనాలు . మరికొందరు వీళ్ళు ముంబైకి వెళ్లి సెటిలైపోతారు అంటూ మాట్లాడుతున్నారు.  మొత్తానికి నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లకి భారీ షాక్ ఇచ్చింది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యమిలీలో గొడవలు రావడం వాళ్ల ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: