కొడుకు - కోడలిని హనీమూన్ కు స్పెషల్ ప్లేస్ కి పంపబోతున్న నాగార్జున..టూ రొమాంటిక్ ఫెలో..!
అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల హనీమూన్ కి సంబంధించిన విషయాలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాగార్జున నే శోభిత ధూళిపాళ్ళ నాగచైతన్యలకు స్పెషల్ గా హనీమూన్ ప్లాన్ ట్రిప్ వేశారట. మరీ ముఖ్యంగా మాల్దీవ్స్ లో ఒక పది రోజులపాటు ఎంజాయ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి వెడ్డింగ్ గిఫ్ట్ గా మాల్దీవ్స్ ప్లాన్ ను ఫిక్స్ చేశారట అక్కినేని నాగార్జున.
సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగార్జున టూ రొమాంటిక్ అందుకే ఇలా మాల్దీవ్స్ ప్లాన్ చేశాడు . మాల్దీవ్స్ లో వాటర్ మధ్యలో హనీమూన్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు అంటూ కుర్రాళ్ళు నాటి నాటిగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అంతే కాదు ఎప్పుడు హాట్ గా కనిపించే శోభిత ధూళిపాళ్ల సంప్రదాయాలను ఫాలో అవుతూ పెళ్లి చేసుకోవడం అందరికీ హైలెట్గా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇదే ఇప్పుడు హైలెట్గా మారిపోయింది. కాగా నాగచైతన్య త్వరలోణే తండేల్ సినిమాతో మనన్ల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు నాగ చైతన్య..!