షాక్: సమంత పోస్ట్ వైరల్ ..కౌంటర్ వారికేనా..?
Flight like a girl అంటూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత.. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆమె తన ఎక్స్ హస్బెండ్ నాగచైతన్య, శోభిత పెళ్లి ఇటీవలే జరిగింది ఈ సమయంలోనే సమంత పోస్ట్ చేసిన ఒక వీడియో అందరినీ ఆసక్తి కలిగించేలా చేస్తోంది. ఈ వీడియోలో ఏముందంటే ఒక అబ్బాయి అమ్మాయి కుస్తీ పడుతూ ఉంటారు.. అయితే అందులో అబ్బాయి అందులో ఓడిస్తానని నమ్మకం ఉంటుంది.. అమ్మాయి కాస్త భయంగానే బరిలోకి దిగినప్పటికీ చివరికి అమ్మాయి గెలుస్తుందట..
దీంతో ఆ ఓడిపోయిన అబ్బాయి ఏడుస్తూ ఉంటారు.ఆ వీడియోని సైతం షేర్ చేసిన సమంత ఫ్లైట్ లైకె గర్ల్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ షేర్ చేసింది. ఈ విషయాన్ని అభిమానుల సైతం స్క్రీన్ షాట్ తీసి మరి మిమ్స్ చేస్తున్నారు. శోభిత, నాగచైతన్య పెళ్లిని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ఇలాంటి పోస్ట్లు తరచూ చేస్తూనే ఉంటుంది.. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ కు మాత్రం శోభిత, నాగచైతన్య పెళ్లి గురించే అంటూ చర్చ జరుగుతోంది.. అలాంటి సమయంలో సమంత నటించిన సీటాడెల్ ఇండియన్ వర్షన్ కి సంబంధించి వెబ్ సిరీస్ కి మంచి స్పందన రావడంతో.. ఈ సినిమాని ఆర్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కి.. రూసో బ్రదర్స్ ని కలిసి అక్కడ సక్సెస్ సెలబ్రేషన్స్ ని చేసుకుంది సమంత ఈ మేరకు అందుకు సంబంధించి ఫోటో కూడా షేర్ చేసి వాడే జర్నీ ఇన్క్రెడిబుల్ రాజు డీకే లతో పనిచేయడం చాలా గౌరవంగా ఉందని రాసుకొచ్చింది.