2024లో అదుర్స్ అనిపించిన నలుగురు స్టార్స్ వీళ్లే.. బన్నీకి మాత్రమే ఆ ఘనత!
ఈ ఏడాది నార్త్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేసిన ఘనత ప్రభాస్ తో పాటు బన్నీకి మాత్రమే దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న ప్రతి పాన్ ఇండియా సినిమా మినిమం గ్యారంటీ మార్కును అందుకోవడం పక్కా అని కామెంట్లు వ్యకమవుతున్నాయి. బన్నీకి మాత్రమే బ్యాక్ టు బ్యాక్ నార్త్ లో విజయాలను అందుకున్న గనత దక్కిందని చెప్పవచ్చు.
స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ పాత్రల కోసం ప్రాణమిస్తున్నారు. బన్నీ సొంత బ్రాండ్ ఇమేజ్ తో అంతకంతకూ ఎదుగుతున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ పుష్ప ది రూల్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. పుష్ప సినిమాకు ఫస్టాఫ్ హైలెట్ గా నిలవగా సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.
బన్నీ బ్రాండ్ ఇమేజ్ అతని కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీకి ఏ రేంజ్ హిట్ అందిస్తారో చూడాలి. బన్నీ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం కీలక పాత్ర పోషించారు. అల్లు అర్జున్ ఈ సినిమాకు ఏకంగా 235 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.