ఆ తెలుగు హీరో మరో ఉదయ్ కిరణ్ లా మారిపోతున్నాడా..? కెరియర్ సర్వనాశనం చేసేసుకుంటున్నాడే..!

Thota Jaya Madhuri
ఉదయ్ కిరణ్ ..ఈ వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి స్థానాన్ని అందుకున్నారు . చేసింది తక్కువ సినిమాలే.. ఫ్లాప్ అందుకుంది మరీ తక్కువ ..కానీ ఆయన పేరు మాత్రం ఇండస్ట్రీలో ఎప్పుడు నెంబర్ వన్ స్థాయిలో ఉండేది. ఉదయ్ కిరణ్ నటించిన ప్రతి సినిమా కూడా అభిమానులు ఎంతో ఇష్టంగా చూడడానికి కారణం ఆయన యాక్టింగ్.  చాలా చాలా నాచురల్ గా యాక్ట్ చేస్తాడు . పక్కాగా చెప్పాలి అంటే స్టార్ హీరోల కూతుర్లు కూడా ఉదయ్ కిరణ్ కు పిచ్చ ఫ్యాన్స్ .


అప్పట్లో బుక్స్ లో ఆయన ఫోటో పేపర్లో వస్తే కట్ చేసి మరి ఆ ఫోటోపై ఐ లవ్ యు ఉదయ్ అంటూ రాసుకుని బుక్స్ లో పెట్టుకునే వారు . అంత పిచ్చి అభిమానం.  కాగా అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్ . అయితే ఉదయ్ కిరణ్ తను ఫైనాన్షియల్ గా స్టేబుల్ పోసిషన్ రాలేకపోగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఇప్పటికి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఉదయ్ కిరణ్ ని ఒక పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఎదగకుండా చేసింది అనేది అందరికీ తెలిసిన విషయం .


కాగా ఇప్పుడు మరొక హీరో ఉదయ్ కిరణ్ లా మారిపోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.  ఈ హీరోని ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . మరి ముఖ్యంగా ఆయన సినిమాలకు కొత్త తలనొప్పులు కూడా క్రియేట్ చేస్తున్నారు . అంతేకాదు రీసెంట్గా ఓ ఈవెంట్లో టంగ్ కూడా స్లిప్ అవుతూ కొన్ని ఘాటు కామెంట్స్ చేశారు ఆ హీరో. దీనితో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఢమాల్ అంటూ పడిపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఆయన పైన నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఒకవేళ ఇదే కొనసాగితే ఆయన నటించే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయితే ఉదయ్ కిరణ్ ఒకప్పుడు ఎటువంటి సిచువేషన్ ఫేస్ చేశాడో ఈ హీరో కూడా అలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు జనాలు . ఎందుకు పెద్ద వాళ్లతో గొడవలు బ్రో అంటూ కూడా సజెషన్స్ ఇస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: