"ఇక ఈ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే ఫ్లాప్ చేస్తాం".. ఫ్యాన్స్ కి మండించిన సెక్సీ ఫిగర్ బ్యూటీ..!?

Thota Jaya Madhuri
జనాలకు నచ్చిన పని చేస్తే చాలు అది ఎంత పెద్ద స్టార్ హీరో అయిన హీరోయిన్ అయినా సరే అవతల పెట్టేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ని కూడా కొంతమంది జనాలు ఎలా హ్యూజ్ రేంజ్ లో  ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో మనకు తెలిసిందే.  తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త సూపర్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఒక హీరోయిన్ పై గుర్రుగా ఉండడం ..ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే ఒప్పుకోం.. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ చేసేస్తాం అంటూ చెప్పుకొస్తూ ఉండడం సంచలనంగా మారింది.


ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రద్ధా కపూర్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ . అంతేకాదు కత్తిలాంటి ఫిగర్ మైంటైన్ చేస్తూ కెవ్వు కేక పెట్టిస్తూ ఉంటుంది . ఒకటా రెండా  శ్రద్ధా కపూర్ ఖాతాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సూపర్ హాట్ సెక్సీ ఫిగర్ తెలుగులో కూడా తనదైన స్టైల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తుంది . ప్రభాస్ తో సాహో లో నటించి మెప్పించింది.


అయితే పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమంటే సుకుమార్ రిక్వెస్ట్ చేసిన సరే శ్రద్ధా కపూర్ రిజెక్ట్ చేసిందట . ఏదో పాట నచ్చకకుండా రిజెక్ట్ చేస్తే పర్వాలేదు అనుకోవాలి. కానీ బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం అనుకుంటున్న.. మూమెంట్లో రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమాలోని పాట రిజెక్ట్ చేయడం అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎంతమంది హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. అయితే అలాంటి అవకాశం శ్రద్ధకపూర్ కి వస్తే రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారు అన్న కారణంగా రిజెక్ట్ చేసిందట. దీంతో బన్నీ ఫ్యాన్స్ కి బాగా మండిపోయింది.  ఇక తెలుగులో ఈ హీరోయిన్ సినిమాలు చేస్తే కచ్చితంగా అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఫ్లాప్ చేసేస్తాం అంటున్నారు . అనవసరంగా  శ్రద్ధా కపూర్ ఊహించని చిక్కుల్లో ఇరుక్కుపోయినట్టుంది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: