అభిమానులకి గుడ్ న్యూస్ .. తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో..!?
ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఒక్క బోల్డ్ మూవీ కూడా నటించలేదు . బోల్డ్ సీన్స్ లో కూడా ఆయన నటించలేదు . అలాంటి పద్ధతి గల హీరో నాగశౌర్య . నాగశౌర్య తండ్రి కాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. బెంగళూరుకు సంబంధించిన ఇంటీరియర్ డిజైనర్లు పెళ్లి చేసుకున్న నాగశౌర్య త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ అందుకోబోతున్నాడు అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి . ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలియజేశారట . ఇక ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయలేదట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతున్నాడట నాగశౌర్య.
దీంతో సోషల్ మీడియాలో ఆ హీరోకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు జనాలు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పుడు నాగశౌర్య దంపతుల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. కాగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన నాగ శౌర్య .. ఇంకా పెద్ద స్టార్ హీరోగా మారలేకపోయాడు . దానికి కారణం ఆయన చూస్ చేసుకునే కంటెంట్లే . కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగానే ఆయన నటించే సినిమాలు ఉంటాయి . ఎటువంటి వల్గర్ రోల్స్ అలాగే బూతు సినిమాలలో నాగశౌర్య నటించడు. అలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా కోట్లు ఇస్తామన్నా కూదా తిరస్కరిస్తాడు. ఆ కారణంగానే నాగశౌర్య అంటే అందరి జనాలలో అదొక స్పెషల్ ఇంప్రెషన్..!