ఏంటి బన్నీ ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..భార్య ఉండగా ఇదేం పని అని చాలామంది ఈ విషయం తెలిసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ బన్నీ అంతగా ఇష్టపడుతున్న ఆ హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం.. బన్నీ ప్రస్తుతం పుష్ప టు సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు.రీసెంట్ గానే పాట్నాలో భారీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశం మొత్తం తిరిగి బన్నీ ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.ఈ నేపథ్యంలోనే బన్నీ తన స్పెషల్ ఫ్లైట్ లో దేశం మొత్తం చుట్టేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఫ్లైట్ లో హీరోయిన్ రష్మిక తో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన అల్లు అర్జున్ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక రష్మిక తో ఉన్న ఆ ఫోటోకి పెట్టిన క్యాప్షన్ క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ కి రష్మిక మందన్నా రిప్లై కూడా అదిరిపోయింది.మరి ఇంతకీ అల్లు అర్జున్ రష్మిక మందన్నా గురించి పెట్టిన ఆ పోస్ట్ ఏంటయ్యా అంటే.. నీతో నాకు ఎప్పటికీ మెమొరబుల్ సమయమే రీల్ శ్రీవల్లి అంటూ రష్మిక తో ఉన్న క్యూట్ ఫోటోని షేర్ చేశారు అల్లు అర్జున్.
అయితే ఈ పోస్ట్ కి రష్మిక పుష్ప తో నాకు ఎప్పటికీ ఫన్ టైమే అంటూ చెప్పింది.ఇక అల్లు అర్జున్ రష్మిక మందన్నా పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు. కొంతమందేమో భార్య ఉండగా మరో అమ్మాయితో మెమొరబుల్ టైం ఏంటి అని కామెంట్లు పెడుతుంటే మరి కొంతమందేమో జోడి అదుర్స్ అంటూ ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు