మెగా ఫ్యామిలీ హీరోలు అందరికీ ఆ జబ్బు ఉందా..? కరెక్ట్ టైం లో కరెక్ట్ పాయింట్ బయటికి వచ్చిందే..!

Thota Jaya Madhuri
మెగా హీరోలు అంటే చాలు ఒక సెర్టైన్  బ్యాచ్ ఎప్పుడు ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటుంది.  అసలు మ్యాటర్ తెలిసినా తెలియకపోయినా మెగా హీరో అంటే మాత్రం మండి మండిపడుతూ ఉంటుంది . డిస్ లైక్ కొట్టడానికి ఎప్పుడు ఫింగర్ రెడీగా ఉంటుంది. ఎంతలా అంటే  వీళ్ల ఫైర్ పెట్టుకుని..చలికాలంలో కూడా కట్టెల పోయి రగిలిస్తే ఖచ్చితంగా రగిలిపోతుంది . అంతలా కడుపు మంటతో అల్లాడిపోతున్నారు కొందరు మెగా హెటర్స్. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు మెగా ఫ్యామిలీ హీరోస్ పై ట్రోలింగ్ చేస్తున్నారు .


అయితే రీసెంట్గా మెగా హీరోస్ అందరికీ ఉన్న ఒక జబ్బు గురించి బాగా ట్రోల్ చేస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు మెగా హీరోలు అందరికీ ఒకే ఒక జబ్బు ఉందని ..ఒక్క  నాగబాబుకి తప్పిస్తే అని మాట్లాడుకుంటున్నారు.  ఆ జబ్బు అందరికీ పాకిపోయింది అని ట్రెండ్ చేస్తున్నారు . మెగా హీరోస్ ఎవ్వరూ కూడా ఆ విషయంపై అప్పుడే రియాక్ట్ అవ్వరు నెమ్మదిగా ఆ తర్వాత రియాక్ట్ అవుతారు.


అంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు అన్నమాట అంటున్నారు మెగా హేటర్స్. అయితే నాగబాబు మాత్రం ఆ విషయంపై అప్పుడే రెస్పాండ్ అయిపోతాడు అని.. నువ్వా - నేనా..? అన్న రేంజ్ లో మాట్లాడేస్తాడు అని .. మిగతా హీరోస్ మాత్రం అలా కాదు అని.. ఎప్పుడో అన్న మ్యాటర్ ని ఆ తర్వాత తెర పైకి తీసుకొచ్చి ఆ విషయం కారణంగా హాట్ హాట్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు అని.. ఇప్పటివరకు మెగా హీరోలు అందరూ కూడా ఇదే విధంగా ప్రవర్తించారు అని ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మరొక పక్క మెగా ఫాన్స్ వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . రీసెంట్గా వరుణ్ తేజ్ హీరో గా నటించిన "మట్క" సినిమా నెగటివ్ టాక్ దక్కించుకుంది.  దీంతో మెగా ఫాన్స్ కి ఊహించిన షాక్ తగిలిన్నట్లైంది. పెళ్లి తర్వాత ఒక హిట్ అందుకోవడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్.  ఆ అదృష్టం ఏ సినిమాతో వరిస్తుందో చూడాలి..!????

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: