బొద్దుగా తయారైన అరియానా... దానికి అతడే కారణమట...!
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అరియానా ఓవర్ నైట్ లో సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. తర్వాత ఇద్దరూ కలిసి జిమ్ చేస్తూ రికార్డ్ చేసిన ఇంటర్వ్యూ సైతం సూపర్ హిట్ అయింది. ఇంత క్రేజీ తెచ్చుకున్న తర్వాత అరియానాకి చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో సైతం కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. దీని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆమె మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులూ బక్కపలచని అవతారంలోనే కనిపించింది.
ఇలియానా లాంటి సన్నని నడుము వంపులతో కైపెక్కించింది. బొడ్డును కూడా చూపిస్తూ రెచ్చిపోయింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక కొన్ని సినిమాలు చేసింది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా సన్నగా కనిపించింది. కానీ మరీ ఇలా బక్కగా ఉంటే బాగోదని సినిమా దర్శకనిర్మాతలు చెప్పినట్లున్నారు. అందుకే ఇప్పుడు అరియానా బాగా బొద్దుగా తయారైనట్లుగా తెలుస్తోంది. అరియానా రీసెంట్ ఫొటోలు చూస్తే ఈ అమ్మడు ఎంత హాటుగా తయారయ్యిందో తెలుస్తుంది. బక్కగా ఉన్నప్పుడు కంటే కొంచెం బొద్దుగా అయినప్పుడే ఈ తార హాట్ గా కనిపిస్తోంది. చీర కట్టులో అందాలు కూడా చూపిస్తూ మతి పోగొడుతోంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత బొద్దుగా తయారు కావడానికి కారణం ఆర్జీవి చేతివాటమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ బాగా కండ పట్టింది కాబట్టి ఆమె తొడలు, పిక్కలు చూపించడానికి ఆర్జీవి ఒక సినిమా తీస్తాడేమో అని కామెంట్లు పెడుతున్నారు.