"అదంతా నా దరిద్రం"..మరికొద్ది రోజుల్లో పుష్ప 2 రిలీజ్..హీట్ పెంచేస్తున్న సుకుమార్ మాటలు (వీడియో)..!
అంతేకాదు త్వరలోనే సినిమాకి ప్రమోషన్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఇలాంటి క్రమంలోనే పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ కి సంబంధించిన ఒక వీడియో సెన్సేషనల్ గా మారింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ సర్వసాధారణం . హిట్స్ పడినప్పుడు చప్పట్లు కొట్టడం.. ఫ్లాప్ పడితే ట్రోల్ చేయడం అందరికీ తెలిసిందే. కాగా సుకుమార్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ వీడియోలో సుకుమార్ .."కథ రాసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానీ చాలామంది ఒకటి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అదే ఇంపార్టెంట్ అని ..ఎస్ నిజమే ఈరోజు ఎంజాయ్ చేయాలి ..ప్రెసెంట్ మూమెంట్ ఎలా అనుకున్నామో అలా కథ రాయాలి ..రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు అని జర్నీ చాలా అందంగా ఉండాలని చెబుతారు అని" సుకుమార్ చెప్పుకొచ్చారు .
"కానీ, నా జర్నీ ఏంటో ఎప్పుడూ అందంగా ఉండదు ..చాలా బాధపడుతూనే ప్రయాణం కొనసాగిస్తాను అని ఆయన చెప్పుకు రావడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది". "నాకు ఒక్క రిజల్ట్ రోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ "అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. మరి కొద్ది రోజుల్లోనే పుష్ప2 రిలీజ్ అవుతూ ఉండగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనాలు ఈ విధంగా ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి సుకుమార్ పుష్ప2 సినిమాతో మరో హిట్ అందుకోబోతున్నాడు అని జనాలు బాగా పుష్ప2 సినిమా హ్య్స్ష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!