క్లింకార విషయంలో ఉపాసన సంచలన నిర్ణయం..ఫస్ట్ టైం మామ చిరంజీవినే ఎదిరించేసిందే..!?
ఉపాసన అన్నట్లే చేసింది. వీళ్ళిద్దరికీ క్లింకార జన్మించింది . రామ్ చరణ్ టైం మొత్తం కూడా తన కూతురితోనే స్పెండ్ చేసేస్తున్నారు. సినిమాలకి కూడా చాలా తక్కువ టైం కేటాయిస్తున్నారు. క్లీంకారా పుట్టిన తర్వాత చాలామంది మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారసురాలిగా కచ్చితంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది అంటూ ఆశపడ్డారు. చాలామంది అదే నమ్మకంతో ఉన్నారు. కానీ ఉపాసన మాత్రం క్లీం కారా ని హీరోయిన్గా చేయాలి అంటూ అనుకోవడం లేదట . నలుగురికి ఉపయోగపడేలా ఆమెను డాక్టర్ చేయాలి అంటూ ఆశ పడుతుందట .
ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి సైతం తగ్గేసి చెప్పేసిందట . క్లిం కారా ని ఎట్టి పరిస్థితిలోనూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పిచ్చేదే లేదు అంటూ ఆమె మామ మెగాస్టార్ చిరంజీవి కి సైతం తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేసిందట . ఇక రాంచరణ్ మొదటి నుంచి ఉపాసన చెప్పిందే వింటాడు అన్న విషయం చాలామందికి తెలుసు. పాప విషయంలో ఫైనల్ డెసిషన్ ఉపాసనకి ఇచ్చేశాడు చరణ్ . దీంతో మెగా ఫాన్స్ డిసప్పాయింట్ అవుతున్న జనాలు మాత్రం ఉపాసన ఏ డెసిషన్ తీసుకున్న అది నలుగురికి ఉపయోగపడుతుంది అని.. డాక్టర్ వృత్తిలో ఉంటే పదిమందికి సహాయం చేయగలుగుతుంది అని.. అదే ఇంపార్టెంట్ అంటూ ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు..!