ఆ స్టార్ సెలబ్రిటీ తో రెండేళ్లు మాట్లాడని యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఏమైందంటే..?
కాగా జూనియర్ ఎన్టీఆర్ తన స్టార్ ఫ్రెండ్ మోసం చేశాడు అన్న కోపంతో దాదాపు రెండేళ్లు ఆయనతో మాట్లాడలేదట. తన పేరు చెప్పుకొని జనాలను మోసం చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు అని తెలిసి ఆయనను మందలించడమే కాకుండా ఆయనను దూరం పెట్టాడట . ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల వరకు కూడా మాట్లాడలేదట . తన తండ్రి చనిపోయినప్పుడు మాత్రం ఆయనతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారట . ఆ ఎమోషనల్ మూమెంట్లో ఆ కన్నింగ్ ఫ్రెండ్ ని గుడ్డిగా నమ్మేశాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ జనాలు మాట్లాడుకున్నారు .
అయితే ఆ తర్వాత మళ్లీ ఆయన చీట్ చేయడంతో ఆయన పూర్తిగా దూరం పెట్టేసాడు . జూనియర్ ఎన్టీఆర్ దేనినైనా సహిస్తాడేమో కానీ చీటింగ్ మాత్రం అస్సలు సహించడు. రీసెంట్ గానే దేవర సినిమాతో హిట్టు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2 థర్డ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు . ఈ షెడ్యూల్లో హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ కూడా నటించబోతున్నాడట . అంతేకాదు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ . దాన్ని కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పై కి తీసుకోరాబోతున్నట్లు తెలుస్తుంది..!