విరాట్ కోహ్లీ కి ఆ స్టార్ హీరోయిన్ వరసకు మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..?
అయితే ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది .. అందులో విరాట్ కోహ్లీ మీకు వరుసకు బావ అవుతారట నిజమైన అని అడగగా.. దానికి రుహాన్ని అది నా పర్సనల్ రహస్యాలు అసలు నేను పంచుకొను కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీరు అనుకున్నట్టు నిజంగానే నాకు విరాట్ కోహ్లీ భావ అవుతారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ నాకు కజిన్ సిస్టర్. అలా మా ఇద్దరి మధ్య బావ - మరదళ్ల సంబంధం ఉంది . అలాగే అనుష్క శర్మ కంటే నాకు బావ విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం అని కూడా రుహానీ చెప్పకు వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.