బడా పొలిటీషియన్ కొడుకుని బుట్టలో వేసుకున్న స్టార్ కిడ్..!
పొలిటిషన్ కొడుకుతో డేటింగ్ చేస్తున్న స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్లో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన సైన్ అలీ ఖాన్, స్టెప్ మదర్ (కరీనాకపూర్) గారాల ముద్దుకూతురు సారా అలీ ఖాన్.. ఈ అమ్మడు సినిమాలలో నటించిన వాటికంటే పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉన్నది. సారా ప్రముఖ బిజెపి నేత పంత్ జంక్ సింగ్ బజ్వా కుమారుడు అర్జున్ ప్రతాప్ తో గత కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉన్నాయి.
మోడల్ గా నటుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రతాప్, సారా ఇటీవలే కేదార్నాథ్ టూర్ కు వెళ్లడం జరిగిందట. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇందులో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నట్టుగా కనిపిస్తోందట. అందుకే ఇప్పుడు డేటింగ్ వార్తలకు మరింత ఉపునిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఈ ఫోటోలు వీడియోలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం పైన అటు ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సారా అలీ ఖాన్ కానీ, కుటుంబ సభ్యులు కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.