ఎట్టకేలకు నిజం చెప్పేసిన అర్జున్ కపూర్.. మలైకకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడుగా..!

Amruth kumar
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకంటే 12 సంవత్సరాల పెద్దదైన బాలీవుడ్ హీరోయిన్ మాలైక ఆరోరా తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే . వీరు ఇద్దరు గతంలో పలు పార్టీలు ఫంక్షన్ల కు జంట గా హాజరై అక్కడ సంద‌డి కూడా చేశారు . అంతే కాకుండా కొన్ని వెకేషన్ లకు కూడా వెళ్లి ఎంతో ఎంజాయ్ చేసి తమ హాట్ ఫోటోల ను సోషల్ మీడియా లో కూడా షేర్ చేసి ఎంతో రచ్చ కూడా చేశారు . మొన్నటి వరకు ప్రతిరోజు సోషల్ మీడియాలో వీరి కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే వచ్చింది . అయితే ఈ ప్రేమ పక్షులు ఎప్పుడూ వాటి పై స్పందించలేదు .

అయితే ఇదే సమయం లో మలైక - అర్జున్ కపూర్ తో బ్రేకప్ చెప్పకున్నారని వార్త లు ప్రస్తుతం వైరల్ గా మారాయి . తాజా గాదీపావళి పార్టీ లో పాల్గొన్న అర్జున్ కపూర్ తన రిలేషన్షిప్ గురించి పలు షాకింగ్ కామెంట్లు చేశాడు . మీరు లవ్ లో ఉన్నారా ? అని అక్కడ అడగ్గా దాని కి అర్జున్ ఇలా బదులిచ్చాడు .. నేను ప్రస్తుతం ఒంటరి గా ప్రశాంతం గా ఉన్నాను .. అని చెప్పుకొచ్చాడు .. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు .
కాగా అర్జున్ సినిమాల విషయాని కొస్తే సింగం అగైన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడాని కి రెడీ గా ఉన్నాడు .. ఇక‌ ఇందులో ఆయన విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు . తాను ఎంతగానో ప్రేమించిన మలైకా కు అర్జున్ కపూర్ బ్రేకప్ చెప్పేసినట్టే అని కూడా అంటున్నారు . గత కొన్ని రోజుల గా వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించింది కూడా లేదు . వీరిద్దరూ విడిపోవడాని కి కారణం ఏంటి అనేది ఇంకా ఎవరికీ తెలియదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: