అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇదే.. బాబు ఆ లెక్కలు సరి చేశారా?

Reddy P Rajasekhar
చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చాలామంది భావించారు. చంద్రబాబు సైతం అమరావతికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. లోకేశ్ సైతం అమరావతిలో ఎక్కువ సంఖ్యలో కంపెనీలు ఏర్పాటు అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే బాబు సీఎం కావడంతో అమరావతిలో పరిస్థితులు అయితే మారాయని తెలుస్తోంది.
 
అమరావతిలో భూముల ధరలు పెరిగాయని మరీ భారీ స్థాయిలో కాకపోయినా పరిమిత స్థాయిలో పెరిగాయని భోగట్టా. అమరావతికి పరిశ్రమలు వస్తే మాత్రం ఆ సమయంలో భూముల రేట్లు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇళ్ల ధరలలో మాత్రం పెద్దగా వ్యత్యాసం అయితే లేదని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు లెక్కలు సరి చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధాని అభివృద్ధి జరిగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమరావతి కోసం రేయింబవళ్లు పడుతున్న కష్టం అయితే అంతాఇంతా కాదు. అమరావతిలొ పెట్టుబడుల కోసం నారా లోకేశ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
అమరావతి అభివృద్ధి విషయంలో ఏ మాత్రం రాజీ పడనని చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో జరుగుతున్న కొన్ని ఫేక్ ప్రచారాలకు సైతం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ సీఎం ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను నెమ్మదిగా అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది కీలక పథకాలను అమలు చేయనున్నారని సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో తెలుగు తమ్ముళ్లు సైతం ఎంతో సంతోషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: