ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..ఆ స్టార్ సీనియర్ హీరో కోడుకుతో మీనాక్షీ చౌదరి పెళ్లి..ఇంత షాక్ ఇచ్చింది ఏంటి..?
ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా మీనాక్షి చౌదరి పేరు మారుమ్రోగిపోయింది అంటే కారణం ఆమె లుక్స్ . లంగా వోణీలో ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ పాత్రలో మెరిసింది. కాగా మీనాక్షి చౌదరి కోలీవుడ్ లోనూ దున్నేస్తుంది . ఆమె చేతుల్లో ఇప్పుడు నాలుగు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . తెలుగులో కూడా మూడు సినిమాల్లో నటిస్తుంది . వీటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన సరే మరో ఐదు ఏళ్ళు మీనాక్షి చౌదరికి ఇండస్ట్రీలో డోకా లేదని చెప్పాలి .
సరిగ్గా ఇటువంటి సమయంలోనే మీనాక్షి చౌదరి పెళ్లి వార్త ఇంటర్నెట్ ని షేక్ చేసి పడేస్తుంది . మీనాక్షి చౌదరి కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడుపుతుంది అని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది . అంతేకాదు ఇప్పటికే మీనాక్షి చౌదరి కోలీవుడ్ లో టాప్ బ్యూటీగా స్థానం సంపాదించుకుంది. ఇలాంటి మూమెంట్లోనే స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అన్న న్యూస్ బయటకు రావడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు మీనాక్షి చౌదరి కి ఇంకా ఆఫర్స్ రావడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది అంటున్నారు ఫాన్స్ . అంతేకాదు ఫ్యాన్స్ మీనాక్షి చౌదరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అయితే మీనాక్షి చౌదరి తన లవ్ మ్యాటర్ ని మాత్రం సీక్రెట్ గా దాచినట్లు తెలుస్తుంది..!