పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేయనున్న బన్నీ.. అందరి నోర్లు ఖతక్ అని మూయాల్సిందే..!

Thota Jaya Madhuri
బన్నీ అన్న పేరు వినిపిస్తే చాలు ఇప్పుడు అందరూ ఓ రేంజ్ లో దాని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బన్నీ పేరు చెప్తే ఒకప్పుడు ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వినిపించేవి. అయితే ఇప్పుడు సగం పాజిటివ్ కామెంట్స్ సగం నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బన్నీ పొలిటికల్గా వేలు పెట్టడం ఆయనకి కొత్త తలనొప్పి క్రియేట్ చేసి పెట్టింది . కాగా బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప1 సినిమాకి సీక్వెల్ గా ఈ  సినిమా రాబోతుంది. డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పి పండుగ ఒకరోజు ముందే వచ్చింది అంటూ రీసెంట్ గానే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం .


కాగా ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమాకి సంబంధించి పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో పుష్ప2 కోసం బన్నీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం హాట్ హాట్ ట్రెండ్ అయింది . అందుతున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బన్నీ ఈ సినిమా కోసం ఏకంగా 270 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారట. అయితే ఇది ఎటే టైం కాకుండా షేర్ విధంగా ఆయన అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.


అంతేకాదు ఆ 270 కోట్లను కూడా ఆయన ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారట . బన్నీ ఎంతో ఇష్టంగా సిటీ అవుట్ కట్స్ లో ఒక ఫామ్ హౌస్ ను కట్టించుకోవాలనుకుంటున్నారట . చుట్టూ తోటల మధ్య తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్లడానికి మంచి ఫామ్ హౌస్ ను కట్టించుకోవడానికి ఎప్పటినుంచో చూస్తున్నారట . ఫైనల్లీ అలాంటి ఒక మంచి ప్రాపర్టీ బన్నీకి తగిలిందట . అంతేకాదు తను ఎంతో కష్టపడి ఇష్టంగా నటిస్తున్న పుష్ప2 కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కూడా దానికి ఖర్చు చేస్తున్నారట . దీంతో ఈ న్యూస్ మరింత ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో పుష్ప2 డిసెంబర్ 6 కూడా రిలీజ్ కావట్లేదు అంటూ వార్తలు వినిపించాయి . అలాంటి వాళ్ళ నోరులు మూయించేలా  చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టి మరి డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అంటూ ప్రకటించింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: