40 ఏళ్ల చిరంజీవి పెళ్లి శుభలేఖ.. ఆ రోజుల్లోనే ఎంతో కాస్ట్లి.. చిరు రేంజ్ మామూలుగా లేదుగా..!
ఆరుపదులు వయసు దాటినా కూడా తన నటన డాన్స్ లతో నేటితరం కుర్ర హీరోల కు చెమటలు పట్టిస్తూ వరుస సినిమాల తో బాక్సాఫీస్ దగ్గరకు వస్తున్నారు. అలాంటి చిరంజీవి దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను ఇచ్చి వివాహం చేశారు . వీరి పెళ్లి 1980 ఫిబ్రవరి 20 న ఘనంగా జరిగింది . అయితే ఇప్పుడు చిరంజీవి పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆహ్వాన పత్రికలో చిరంజీవి పెద్ద పూల మాల వేసి ఉన్న ఫోటోని కూడా వేశారు. ఇక వీరి పెళ్లి పత్రిక ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
ఆరెంజ్ మరయు బ్రౌన్ కలర్ అక్షరాలు ఇంగ్లీష్ లో అచ్చువేయబడి ఉంటాయి. 40 సంవత్సరాల క్రితమే మెగాస్టార్ పెళ్లి ఆహ్వాన పత్రిక డిజైన్ ఓ రేంజ్ లో ఉందంటూ నేటిజన్లు అంటున్నారుబ. వెడ్డింగ్ కార్డుబను మెగా అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర సినిమాబతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇవ్వాలని చిరు గట్టి సాహసమే చేస్తున్నారు.