ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న రీతూ చౌదరి.. హాట్ పిక్స్ వైరల్..!!

murali krishna
అప్పుడెప్పుడే పరిచయమైన రీతూ చౌదరి.. కొన్నేళ్ల క్రితమే పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి దూసుకుపోతూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ భామ సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది.నిన్న మొన్నటి వరకూ తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించే వాళ్లు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం వాళ్లే హవాను చూపిస్తోన్నారు. అంతలా తమదైన టాలెంట్లతో అలరిస్తోన్నారు. అందులో జబర్ధస్త్ రీతూ చౌదరి ఒకరు.రీతూ చౌదరి ముందుగా స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా పలు షోలు చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘గోరింటాకు’ అనే సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగు పెట్టింది.బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీతూ చౌదరి ‘సూర్య వంశం’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియళ్లలో అలరించింది. ఇక, ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా హైలైట్ అయింది.సుదీర్ఘ కాలం పాటు తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్‌గా, సీరియల్ నటిగా మెప్పించిన రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్‌ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి బాగా ఫేమస్ అయింది.
జబర్ధస్త్ షోలో రీతూ చౌదరి షోలో లవ్ ట్రాకుతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో పలు కార్యక్రమాలు చేస్తోంది.తనదైన రీతిలో తెలుగు బుల్లితెరపై ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి తండ్రి కొద్ది రోజుల క్రితమే అనారోగ్య కారణాలతో మరణించారు. 

ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ అమ్మడు తేరుకుంది.దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది.సోషల్ మీడియాలో చాలా కాలంగా తెగ హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఘాటు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది.సోషల్ మీడియాలో బబర్ధస్త్ భామ రీతూ చౌదరి ఎక్కువ శాతం క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తెగ హైలైట్ అవడంతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "కేరింత". "రామలీల", "సరైనోడు" వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది.ఇదిలావుండగా బిగ్‌బాస్ రియాల్టీ షోకు వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్‌లో రితూ చౌదరి పేరు బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రితూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రితూ చౌదరి యమ హాట్‌గా కనిపించి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ బ్లౌజ్‌తో వైట్ కలర్ లెహంగాతో కనిపించి అదరగొట్టింది.హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది రీతూ చౌదరి. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది.కిల్లింగ్ లుక్స్..కొంటె చూపుతో తెగ హడావిడి చేసింది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది రీతు చౌదరి. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ప్రస్తుతం రీతూ చౌదరి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: