వామ్మో: ఆ సినిమా రీమిక్స్ చేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే..!
ప్రస్తుతం కథలతోనే బాలయ్య తన హవా చూపిస్తూ ఉన్నారు. కానీ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే కొన్ని నెలల క్రితం మలయాళం లో ఒక సంచలనం రేపిన సినిమా ఆవేశం.. ఈ చిత్రాన్ని బాలయ్య రీమిక్స్ చేయబోతున్నారంటూ ఒక రూమర్ అయితే వైరల్ గా మారుతున్నది.. ఆవేశం సినిమాలో హీరోగా ఫాహాద్ ఫాజిల్ నటించారు.. ఈ సినిమాతో మరొకసారి బ్లాక్ బస్టర్ అందుకున్న ఫాహాద్ ఫాజిల్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశారని అభిమానులు కూడా ఫిదా అయ్యారు.
తన క్యారెక్టర్జే చేశాను పర్ఫామెషన్స్ మీదే ఈ సినిమా నడిచిందనే విధంగా కూడా చెప్పవచ్చు. ఇతర హీరో అభిమానులకు కూడా ఇలాంటి పాత్ర తమ హీరో కూడా చేయాలని ఇష్టపడుతున్నారు. ఇలాంటిది ఆవేశం సినిమాని తెలుగులో బాలయ్య రీమిక్స్ చేయడానికి అభిమానులు అయితే ఇష్టపడుతున్నారు కానీ.. తన పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తారా లేరా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకొని మరి బాలయ్యతో ఈ సినిమా రీమిక్స్ చేయించడానికి ట్రై చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ బాలయ్య చేస్తే మాత్రం ఇదొక క్రేజీ మూవీ అవుతుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు.