ఆగస్ట్ లో స్టార్ హీరోల పోటీ.. హిట్ కొట్టేదెవరు..!
ఈ మూవీ విడుదలకు ముందే రికార్డ్స్ ను క్రియేట్ చేసింది . ఈ మూవీ పూరి జగన్నాథ్ కి , హీరో ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరూ ఫ్లాప్స్ వల్ల వెనుకబడి పోయారు . ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ఇండిపెండెన్స్ డేని సెంటిమెంట్ గా నమ్ముకుని విక్రమ్ తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . విక్రమ్ సినిమాలో హిట్ అవ్వక చాలా కాలం అవుతుంది . ఈ మూవీ తో భారీ హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని కష్టపడుతున్నాడు .
నాని హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా సరిపోదా శుక్రవారం ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజ్ కానుంది. ' అంటే సుందరానికి' డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు ఎలాగైనా హిట్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాడు. వీరిలో ఎవరు పెద్ద హిట్ కొట్టి హీరోగా నిలబడతారో తెలియాలంటే ఇంకో నెల వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ఏ రకంగా ఉంటాయో చూడాల్సిందే. ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్టు కొడుతుందో చూడాలి.