ఎద అందాలు ఎగ్జిబిషన్ కి పెట్టిన స్టార్ హీరో కూతురు.. పిక్స్ హాట్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ వెండితెరపైనే కాకుండా బయట కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల అంబానీ ఇంట జరిగిన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొంది. ఆ వేడుకల్లో సుహానా, తన అందమైన దుస్తుల్లో స్టన్నింగ్ గా కనిపించింది. అందరి దృష్టిని తన వైపే తిప్పేసుకుంది.
సుహానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె సిల్వర్ కలర్ లో మెరిసే లెహంగా ధరించి, ఒక పొడవైన దుప్పట్టా వేసుకుంది. ఈ దుస్తులు ఆమె అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ ముద్దుగుమ్మ తన లేలేత అందాలు, అట్రాక్టివ్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెడలో ధరించిన అందమైన నెక్లెస్ ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. వేదా అందాలను కూడా చూపించి చూపించినట్టు ఎగ్జిబిషన్ కి పెట్టేసింది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ పిక్స్ సెగలు పుట్టిస్తున్నాయి.
సుహానా ఖాన్ నటించిన మొట్టమొదటి సినిమా 'ది ఆర్చీస్'. ఇందులో ఈ అందాల తార వెరోనికా లాడ్జ్ పాత్రలో నటించింది. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు, కానీ సుహానా నటన చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుహానా తన తండ్రి షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక కొత్త సినిమాలో నటించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే, అది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
సుహానా ఖాన్ తన అందం, అద్భుతమైన స్టైల్ తో బాలీవుడ్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలో అదిరిపోయే డ్రెస్సు ధరించే తన గొప్ప ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించింది. ఈ అందాల తార తెలుగులో ఎప్పుడు నటిస్తుందో చూడాలి. ఇప్పటికే తెలుగులో అలియా భట్, శ్రద్ధా కపూర్, దీపిక పడుకునే లాంటివారు ఎంట్రీ ఇచ్చేశారు.