పాపం: హాట్ బ్యూటి రాధికకి ఆఫర్స్ కరువు..!?

Anilkumar
టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత గల్లీ రౌడీ అనే సినిమా చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలతో తనకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ డీజే టిల్లు సినిమాతో మాత్రం అందరి మదిలో రాధిక గా నిలిచిపోయింది నేహా శెట్టి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించిన రాధిక అనే పాత్రలో తన అందం నటనతో అందరినీ మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా తర్వాత చాలామంది ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది నేహా శెట్టి. కేవలం ఒకే ఒక్క

 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీగా మారింది. అయితే వరుస సినిమాలో చేసింది కానీ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కూడా  అందుకోలేద.  డీజే టిల్లు మినహాయించి ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. వరుసగా లు చేసినా ఆ లు హిట్స్ అవ్వడం లేదు ఎంతగా గ్లామర్ 
 ఒలకబోసినా కూడా ఆ లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో నేహా శెట్టికి అవకాశాలు తగ్గుతున్నాయి. చివరిగా టిల్లు స్క్వేర్ లో కొద్ది సేపు

 కనిపించింది నేహా.  ఇక ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రాళ్లకు గాలులు వేస్తుంది. దర్శక నిర్మాతలను తన వైపు చూసేలా ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ ఫోజుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఆమె మళ్లీ ఇల్లు స్క్వేర్ అని సినిమాలో సైతం నటించిన ఇందులో ఓ గెస్ట్ పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో సైతం నటించి మెప్పించింది. మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది నేహా శెట్టి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: