నాని " సరిపోదా శనివారం " వాయిదా.. ఈ షాక్ వెనుక ఏం జరిగింది..!
అదే నాని సినిమా అయితే .. తమ ఫ్యామిలీ మెంబర్ ఒకరు సినిమా తీశారు అని భావించి తనకు సపోర్ట్ చేయడానికి మూవీ ని చూస్తారు . అంతలాగా ప్రేక్షకుల్లో ఒకటి లాగా పేరును సంపాదించుకున్నాడు నాని . ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం . ఇక ఈ మూవీ ని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు .
ఇక ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో సూర్య సాలిడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఇక ఈ సినిమాపై ఇప్పటికే క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక అప్పుడప్పుడు మేకర్ సైతం సాలిడ్ అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి . ఆగస్టు 29 నుంచి కేవలం కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్లుగా టాక్. దీంతో ఈ డిసెంబర్ రెండో వారానికి మారినట్లుగా సమాచారం . మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .