హైదరాబాద్లో సందడి చేసిన ఇష్మార్ట్ శంకర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!
కానీ ఆ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి అంతగా పాపులారిటీ ఏమీ రాలేదు . ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఖాతాలో సూపర్ డూపర్ హిట్ అంటే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తరువాత ఈమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయినప్పటికీ ఈమెకి పెద్దగా టాలీవుడ్ లో ఆశించిన రేంజ్ లో అవకాశాలు రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తుంది .
ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ హైదరాబాదులో తాజాగా సందడి చేసింది. ట్యాంక్ బండ్, చార్మినార్, ప్రసాద్ ఐమాక్స్ వ దాతలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు తన అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. వైట్ టీ షర్ట్ అండ్ జీన్స్ ధరించి చాలా సింపుల్ గా ఉన్న ఈ బ్యూటీ పిక్స్ చూసి పలువురు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్ సరసన స్వయంభు మూవీలో నటించుతున్న సంగతి తెలిసిందే .